Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు ఉత్సవానికి మంత్రికి ఆహ్వానం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 12:19 PM ప్రకాశం General
ఒంగోలు ఉత్సవానికి మంత్రికి ఆహ్వానం - Udayam
ఒంగోలులో బుధవారం నిర్వహించనున్న ‘ఒంగోలు ఉత్సవం–150 ఏళ్ల’ వేడుకలకు మంత్రి స్వామిని నగరపాలక సంస్థ కమిషనర్ మంగళవారం ఆహ్వానించారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి స్వామి సూచించారు. అతిథులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...