Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలో చిన్నారుల అస్వస్థతపై మంత్రి ఆరా

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 08, 2026 7:29 PM కాకినాడGeneral
సామర్లకోటలో చిన్నారుల అస్వస్థతపై మంత్రి ఆరా - Udayam
సామర్లకోటలో చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి సత్యకుమార్‌ ఆరా తీశారు. మున్సిపాలిటీ పరిధిలో 11 మందికి కామెర్లు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిత తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో ఎనిమిది మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా, ముగ్గురు డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. శనివారం మరో కేసు నమోదైనట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...