వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం మండల కేంద్రంలో జరిగే ‘మంత్రుల ఓట్ రీచ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన మంత్రిని ఎంపీ శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లాలో విద్యుత్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి గొట్టిపాటితో ఎంపీ నాగరాజు చర్చించారు.
Comments
Loading comments...

