Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాత ఘటనలపై మంత్రి దిగ్భ్రాంతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:30 PM బాపట్లGeneral
విద్యుదాఘాత ఘటనలపై మంత్రి దిగ్భ్రాంతి - Udayam
బాపట్ల మండలంలో విద్యుత్ వైర్ తగిలి తల్లి, కుమారుడు మృతి చెందడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలుచోట్ల విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విద్యుత్ స్తంభాలు పడినా, వైర్లు తెగినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...