Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యాలయంలో లీకేజీలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:30 PM సిద్దిపేటGeneral
ప్రభుత్వ కార్యాలయంలో లీకేజీలు - Udayam
హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో చిన్నపాటి వర్షానికే పైకప్పు నుంచి నీరు లీకవుతోంది. పలు చోట్ల సీలింగ్ ఊడిపోవడంతో బకెట్లతో నీటిని పట్టుకోవాల్సి వస్తోంది. దీంతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవన పరిస్థితిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవన నాణ్యతపై అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...