వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ నేతలు రోడ్లపై ఆందోళనలు చేయడం కాకుండా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తన అనుభవాన్ని సభలో పంచుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని, బీఆర్‌ఎస్ తీరు మార్చుకోకపోతే మరో పదేళ్లు రోడ్ల మీదే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Loading comments...

