వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో పదో తరగతి పూర్తి చేసిన 15 ఏళ్ల బాలిక, 17 ఏళ్ల బాలుడు ప్రేమ పేరుతో ఇంట్లోంచి పారిపోయారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని బెంగళూరు వెళ్లారు.
కొన్ని రోజుల పాటు బెంగళూరులోని ఒక లాడ్జిలో తలదాచుకున్న ఈ జంటను పోలీసులు చివరికి అదుపులోకి తీసుకున్నారు. చదువుకునే వయసులో తొందరపాటు నిర్ణయం వల్ల వీరి జీవితాలు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాయి.
Comments
Loading comments...

