Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లో పాల ప్యాకెట్ల దొంగతనం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 1:25 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మేడ్చల్‌లో పాల ప్యాకెట్ల దొంగతనం - Udayam
పేట్ బషీరాబాద్ జీడిమెట్లలోని ఓ షాపులో యువకుడు పాల ట్రేలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గత నెలలో 10 సార్లకు పైగా దొంగతనం జరిగిందని బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...