Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ 2-6% తగ్గొచ్చు: గడ్కరీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 31, 2026 11:58 AM జాతీయంGeneral
ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ 2-6% తగ్గొచ్చు: గడ్కరీ - Udayam
ఈ20 (20% ఇథనాల్) పెట్రోల్ వాడితే వాహన మైలేజ్ 2-6% వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో తెలిపారు. అయితే ఈ20 వల్ల ఇంజిన్‌కు ఎలాంటి వైఫల్యాలు గుర్తించలేదని పరీక్షలు నిర్ధారించాయని చెప్పారు. ఈ20తో కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు వాహన పనితీరు మెరుగుపడుతుందని కేంద్రం పేర్కొంది.

Comments

G
Loading comments...