Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రక్తదానం

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 6:50 PM మహబూబ్‌నగర్General
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రక్తదానం - Udayam
మహబూబ్‌నగర్‌లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా టీం సోషల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ ప్రారంభించారు. శిబిరంలో 392 యూనిట్ల రక్తాన్ని దాతలు అందజేశారు. రక్తదాతలకు ఎస్పీ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.

Comments

G
Loading comments...