Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్-ఉన్-నబి ర్యాలీలో ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 1:20 PM మహబూబ్‌నగర్General
మిలాద్-ఉన్-నబి ర్యాలీలో ఎమ్మెల్యే - Udayam
జడ్చర్లలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబి ర్యాలీలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, ప్రేమ, సహనం, మానవత్వంతో సమాజంలో ఐక్యతను కాపాడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...