వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణ మీటర్ రీడర్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రంగస్వామి పేర్కొన్నారు. ఆదివారం మీటర్ రీడర్స్ నాయకులతో సమావేశం నిర్వహించారు. కమిటీ అధ్యక్షులుగా మదన్ మోహన్, కార్యదర్శిగా దేవేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారానికి తమ కృషి చేస్తామన్నారు.
Comments
Loading comments...

