వార్తలకు తిరిగి వెళ్లండి

మీసేవ కేంద్రాల్లో నివాస, ఆదాయ ధ్రువపత్రాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని జిల్లా స్వర్ణ, వార్డు అధికారి రత్నకుమారి సూచించారు. అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
దేవరపల్లి మండలంలోని మీసేవ కేంద్రాల్లో అధిక ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు రావడంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

