Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీసేవ, ఆధార్‌ కేంద్రాల్లో వరుస తనిఖీలు : ఈడీఎం

Follow Udayam on Google
madhu Sep 03, 2026 8:46 PM ములుగుGeneral
మీసేవ, ఆధార్‌ కేంద్రాల్లో వరుస తనిఖీలు : ఈడీఎం - Udayam
గోవిందరావుపేట, వెంకటాపూర్‌ మండలాల్లోని మీసేవ, ఆధార్‌ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ దేవేందర్‌, జిల్లా మేనేజర్‌ పోలోజు విజయ్‌ తనిఖీ చేశారు. నిర్ణీత రేట్‌ చార్ట్‌ ప్రకారమే రుసుము వసూలు చేయాలని, అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి సేవలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...