వార్తలకు తిరిగి వెళ్లండి

మీర్‌పేట్ పరిధిలోని నందిహిల్స్ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకు వేలం నిర్వహించారు.
పలువురు భక్తులు పోటాపోటీగా వేలం పాడగా, చివరకు పానుగంటి లక్ష్మీనారాయణ అనిత దంపతులు రూ.4,10,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూ దక్కించుకోవడంతో దంపతులు సంతోషం వ్యక్తం చేశారు
Comments
Loading comments...

