Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీలాద్ ఉన్ నబీ వేడుకలు

Follow Udayam on Google
RAGHU Aug 26, 2026 7:17 PM శ్రీకాకుళంGeneral
మీలాద్ ఉన్ నబీ వేడుకలు - Udayam
శ్రీకాకుళంలోని చారిత్రక జామియా మసీదులో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించారు. హుస్సేని మసీదు నుంచి జామియా మసీద్, 7వ రోడ్డు, డే అండ్ నైట్, రామలక్ష్మణ కూడలి, సూర్యమహల్ జంక్షన్ మీదుగా శాంతి ర్యాలీ సాగింది. అనంతరం మతగురువుల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. మత పెద్దలు, జమాత్ సభ్యులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...