వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ జామియా మస్జిద్‌లో మీలాద్-ఉన్-నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దరూద్ షరీఫ్, దైవస్మరణ దరూద్ వ సలాం, ఫాతెహా ఖ్వానీ నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. పిల్లలు ఖురాన్ పఠనం, నాత్, సలాం, దువాలను ప్రదర్శించారు. ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం, సత్ప్రవర్తన, బోధనలపై ప్రసంగించారు.
ఆసార్-ఎ-ముబారక్ దర్శనం కల్పించి, అన్నదానం నిర్వహించారు, అసర్ నమాజ్ అనంతరం జులూస్ నిర్వహించి దర్గా వద్ద ముగించారు.
Comments
Loading comments...

