Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీలాద్ ఉన్ నబీ సందర్భంగా సిరిసిల్లలో బైక్ ర్యాలీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 26, 2026 10:56 AM రాజన్న సిరిసిల్లGeneral
మీలాద్ ఉన్ నబీ సందర్భంగా సిరిసిల్లలో బైక్ ర్యాలీ - Udayam
సిరిసిల్ల పట్టణంలో మీలాద్ ఉన్ నబీ ముస్లిం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు జామే మజీద్ నుండి అంబేడ్కర్ చౌరస్తా పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...