Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీకోసం వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 4:33 PM పార్వతీపురం మన్యంGeneral
మీకోసం వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు - Udayam
పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.

Comments

G
Loading comments...