వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల గొంతుకగా నిలిచే మీడియాలో అన్ని వర్గాల గొంతులు వినిపించాల్సిన అవసరం ఉందని డాక్టర్ బండి విజయకుమార్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
మీడియా సంస్థలతో పాటు అక్రిడిటేషన్ వ్యవస్థలు, మీడియా అకాడమీలు, ప్రెస్ క్లబ్‌లు, జర్నలిస్టు సంఘాల్లోనూ సామాజిక వైవిధ్యం ఉండాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

