వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీయూడబ్ల్యూజే జిల్లా మీడియా కమిటీ కన్వీనర్గా లింగాల నరసింగరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఆరిపాక రాము, తదితరులు ఆయనను అభినందించారు.
జర్నలిస్టుల సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లాలని పలువురు సూచించారు.
Comments
Loading comments...

