వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులపై దాడులను పరిశీలించేందుకు హై పవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించడంపై ఏపీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎస్. జోగినాయుడు హర్షం వ్యక్తం చేశారు. కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు స్థానం కల్పించడం స్వాగతించదగ్గ నిర్ణయమన్నారు.
సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించి చర్యలకు కమిటీ దోహదపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

