Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మీ సురక్ష సహచరీ’ కార్యక్రమం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 07, 2026 7:49 PM మేడ్చల్ మల్కాజిగిరి General
‘మీ సురక్ష సహచరీ’ కార్యక్రమం. - Udayam
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ‘మీ సురక్ష సహచరీ’ కార్యక్రమం నిర్వహించారు. సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. డీసీపీ ఉషారాణి, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, ఇన్‌స్పెక్టర్ సుజిత, డాక్టర్ శ్రీకాంత్, ఎస్సైలు రాఘవేందర్‌రెడ్డి, గీతాకిరణ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...