వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఓపెన్ చేసి జిల్లా, మండలం, గ్రామ పంచాయతీని ఎంచుకుంటే ఎన్నికల షెడ్యూల్, నామినేషన్లు, పోలింగ్ తేదీల వివరాలు కనిపిస్తాయి.
Comments
Loading comments...

