Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ భూమి–మీ హక్కు

Follow Udayam on Google
Ram Sep 09, 2026 1:37 PM జాతీయంGeneral
మీ భూమి–మీ హక్కు - Udayam
మాచవరంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులకు మరింత భద్రత కల్పించడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఆధునిక సాంకేతికత, భద్రతా వ్యవస్థలతో కొత్త పాస్ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు

Comments

G
Loading comments...