వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మండలం తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 27న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్
నీలవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పాట్ కౌన్సెలింగ్‌కు అనుమతులు లభించాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

