Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలస కూలీల నేరాలు - పోలీసుల నిఘా అవసరం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 25, 2026 11:18 AM జగిత్యాలGeneral
వలస కూలీల నేరాలు - పోలీసుల నిఘా అవసరం - Udayam
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొంతమంది కూలీలు నేరాల బాట పడుతున్నారు. యజమానులు సరైన వివరాలు సేకరించకపోవడంతో హత్యలు, కాల్పుల వంటి ఘటనలు జరుగుతున్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసే వారి పూర్తి వివరాలు నమోదు చేయకపోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. వలస కూలీల కదలికలపై నిఘా పటిష్ఠం చేస్తేనే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడుతుంది.

Comments

G
Loading comments...