Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెస్టారెంట్‌లో అర్ధరాత్రి ఘర్షణ

Follow Udayam on Google
జయ Aug 16, 2026 3:36 PM జనగామ General
రెస్టారెంట్‌లో అర్ధరాత్రి ఘర్షణ - Udayam
నైన్‌ డైన్‌ రెస్టారెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి యాజమాన్యం, కస్టమర్‌ మధ్య వివాదం పరస్పర దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలో గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రెస్టారెంట్‌ యజమానితోపాటు మరో వ్యక్తి, పలువురిపై కేసులు నమోదు చేసి, ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...