Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌ అంబేడ్కర్‌ కళాభవనానికి రూ.1.90 కోట్లు మంజూరు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 28, 2026 12:48 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్‌ అంబేడ్కర్‌ కళాభవనానికి రూ.1.90 కోట్లు మంజూరు - Udayam
మిడ్జిల్‌ మండల కేంద్రంలో అంబేడ్కర్‌ కళాభవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.90 కోట్లు మంజూరు చేసింది. దీంతో అంబేడ్కర్‌ విజ్ఞాన సేవా సమితి సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. భవనాన్ని విద్యా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.

Comments

G
Loading comments...