Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 10:16 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్‌లో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam
MBNR మిడ్జిల్ గ్రామ పంచాయతీ వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఎడ్ల శంకర్ కోరారు.

Comments

G
Loading comments...