వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం.డి. గౌస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

