వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పాపకంటి మహేష్ నూతన జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఫోటోగ్రఫీ రంగానికి విశేష సేవలందించిన లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరన్న, సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

