వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ పీహెచ్‌సీలో వైద్య సేవలు, మందుల కొరతపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడి నిర్లక్ష్యంతో పాటు ఐయోడిన్, మందులు అందుబాటులో లేవని ఆరోపించారు.
ఆసుపత్రిలో పారిశుధ్య లోపం వల్ల పాములు వస్తున్నాయని తెలిపారు.
జిల్లా వైద్యాధికారులు వెంటనే తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

