వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలో ఎర్ర సత్యమన్న వర్ధంతి వేడుకలను ముదిరాజ్ సంఘం నాయకులు, ఆయన అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్ర సత్యం చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎర్ర సత్యం నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత నాయకుడాన్నారు.
Comments
Loading comments...

