వార్తలకు తిరిగి వెళ్లండి

కాటేదాన్ గణేశ్‌నగర్ ZPHSలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాలకు రాగానే అల్పాహారం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పౌష్టికాహారం చదువుపై ఏకాగ్రతకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
రాజేంద్రనగర్ మండలంలోని 24 పాఠశాలల్లో పథకం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 14 నుంచి మరో 26 పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

