వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.
ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని,నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

