Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్‌ మానేరులో 23.58 టీఎంసీల నీరు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 9:51 AM రాజన్న సిరిసిల్లGeneral
మిడ్‌ మానేరులో 23.58 టీఎంసీల నీరు - Udayam
బోయిన్‌పల్లి మండలం మాన్వాడ వద్ద మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.40 మీటర్లకు చేరింది. 27.55 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 23.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో స్పిల్‌వే గేట్లు మూసి ఉన్నాయి. ప్రస్తుతం 170 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. పూర్తి నీటిమట్టం 318 మీటర్లుగా ఉంది.

Comments

G
Loading comments...