వార్తలకు తిరిగి వెళ్లండి

బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్ నీటిమట్టం మంగళవారం ఉదయం 6 గంటలకు 316.21 మీటర్లకు చేరింది. పూర్తి స్థాయి 318 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 23.133 టీఎంసీలుగా ఉంది.
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు. ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా, ఔట్‌ఫ్లో 185 క్యూసెక్కులుగా నమోదైంది. స్పిల్‌వే గేట్లు ఎత్తలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

