Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్‌ మానేర్‌ నీటిమట్టం 316.38 మీటర్లు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:30 AM రాజన్న సిరిసిల్లGeneral
మిడ్‌ మానేర్‌ నీటిమట్టం 316.38 మీటర్లు - Udayam
బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మిడ్‌ మానేర్‌ జలాశయంలో నీటి నిల్వ తగ్గుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.38 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుత నిల్వ 23.533 టీఎంసీలు కాగా, ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, సామర్థ్యం 27.55 టీఎంసీలు. 157 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. స్పిల్‌వే గేట్లను మూసివేశారు.

Comments

G
Loading comments...