Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా హాకీ టైటిల్‌ వేటలో భారత్‌.. నేడే తొలి పోరు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 11:28 AM జాతీయంక్రీడలు
ఆసియా హాకీ టైటిల్‌ వేటలో భారత్‌.. నేడే తొలి పోరు - Udayam
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మంగళవారం జలంధర్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్‌తో పాటు మలేసియా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా పోటీపడుతున్నాయి.

Comments

G
Loading comments...