వార్తలకు తిరిగి వెళ్లండి

మహర్ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో సరళత కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చొరవ పట్ల మహర్ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్డీఓ కాకుండా మండల స్థాయిలో ఎంఆర్ఓ ద్వారా పత్రాలు ఇవ్వాలని కోరడంతో ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని మహర్ కులస్తులు అన్నారు. ఎమ్మెల్యే సేవలను కొనియాడుతూ ఆయనను ఈరోజు ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

