వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్సపాలెంశ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గుడిపూడికి చెందిన కొనకంచి వెంకటప్పయ్య కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్, ఈవో మాధవి దేవికి అందజేశారు.
ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని దాతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని గ్రామ పెద్దలు కోరారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులను ఆలయ నిర్వాహకులు అభినందించారు.
Comments
Loading comments...

