వార్తలకు తిరిగి వెళ్లండి

లైంగిక చర్యలో నేరుగా పాల్గొనకపోయినా, అత్యాచారానికి సహకరించిన మహిళపై గ్యాంగ్రేప్ కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. చట్టంలోని ‘ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు’ అనే పదాలు పురుషులకే పరిమితమని చెప్పడానికి హేతుబద్ధత లేదని స్పష్టం చేసింది.
తన కుమార్తెను మరో వ్యక్తితో లైంగిక సంబంధానికి ఒత్తిడి చేసిన మహిళకు సంబంధించిన కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...

