Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై లైంగిక దాడి..ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:38 PM గుంటూరుGeneral
మహిళపై లైంగిక దాడి..ఇద్దరు అరెస్ట్ - Udayam
తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై దంపతులను పోలీసుల బుధవారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన పాశాల చిన్నారావు, బమ్మిడి దుర్గను తెనాలి రైల్వే స్టేషన్ వద్ద డీఎస్పీ జనార్ధనరావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో సీఐ సాంబశివరావు కేసు దర్యాప్తు చేశారు.

Comments

G
Loading comments...