వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రపుకొత్తూరు మండలంలోని మహాదేవపురంలో నివాసముంటున్న కనితి పుష్పలతపై అదే గ్రామానికి చెందిన దమయంతి, సుందరరావు బుధవారం రాత్రి కొడవలితో దాడి చేసినట్లు ఆమె ఆరోపించింది. గాయపడిన పుష్పలత గురువారం పలాస ఆసుపత్రిలో చేరింది.
ప్రహరీ గోడ విషయంలో కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య వివాదం ఉందని తెలిపింది. ఉపాధి కోసం భర్త ఒడిశాలో ఉండగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై దాడి చేశారని ఆరోపించింది.
Comments
Loading comments...

