Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై హత్యాయత్నం.. ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 11, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మహిళపై హత్యాయత్నం.. ఇద్దరు అరెస్ట్ - Udayam
నాచారం పోలీస్టేషన్ పరిధిలో మహిళపై హత్యా యత్నం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మల్లికార్జున నగర్‌లో కాంచన కుమారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, ఎడమ చెవిలో కొంతభాగం తెగిపోయింది. దర్యాప్తులో మహమ్మద్ అహ్మద్ మియా, ఓ 16 ఏళ్ల బాలుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...