Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి - SI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 26, 2026 1:19 PM విజయనగరంGeneral
మహిళలు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి - SI - Udayam
మహిళలు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని గుర్ల SI నారాయణరావు సూచించారు. బుధవారం విజయనగరం జిల్లా గుర్ల మండలం పాలవలసలో మహిళల భద్రత, మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రతపై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలు యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...