Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు పారిశ్రామికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 6:59 PM విజయనగరంGeneral
మహిళలు పారిశ్రామికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం - Udayam
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన AP MSME EDC, MSME గ్రోత్‌ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమని, నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...