Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు అభివృద్ధి సాధించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 4:39 PM మంచిర్యాలGeneral
మహిళలు అభివృద్ధి సాధించాలి - Udayam
మహిళలు అభివృద్ధి సాధించాలని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ నలిమెల రాజు, ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం గ్రామంలో రూ. 10 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించనున్న రెండు ఐకెపి భవనాలకు భూమి పూజ చేశారు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ దిలీప్ కుమార్, గ్రామ పెద్దలు ఉన్నారు.

Comments

G
Loading comments...