వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన పింక్ విక్టరీ రన్‌ను ఆయన ప్రారంభించారు.
ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే నివారణ సాధ్యమని, రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లపై మహిళలు ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

